నేడు మేడారం మహా జాతరకు తెలంగాణ మంత్రుల రాక..!

నేడు మేడారం మహా జాతరకు తెలంగాణ మంత్రుల రాక..! జనం వాయిస్, ములుగు జిల్లా, జనవరి 11: మేడారం మహా జాతర ప్రారంభోత్సవానికి  ఈనెల 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు విజయ వంతం చేయాలని పంచా యతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మేడారం మహా జాతర సందర్భంగా ఈరోజు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, దుద్దుల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పర్యటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం...