‘గ్లోబల్ వర్క్ ఫోర్స్’గా తెలంగాణ యువత.
‘గ్లోబల్ వర్క్ ఫోర్స్’గా తెలంగాణ యువత.- స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్ పై ప్రత్యేక దృష్టి.- ఆర్థిక వ్యవస్థను శాసించేది మూలధనం కాదు.. నైపుణ్యమే.- ‘ఫీస్టా 2026’ సదస్సులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.జనం వాయిస్, తెలంగాణ: తెలంగాణ యువతను ప్రస్తుత అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా ‘గ్లోబల్ వర్క్ ఫోర్స్’గా తీర్చి దిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆ దిశగా యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్లింగ్, రీ-స్కిల్లింగ్, అప్-స్కిల్లింగ్...