సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ.

సేవల రంగంలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ. - నియతి ఆయోగ్ తాజా నివేదిక జనం వాయిస్,హైదరాబాద్‌,అక్టోబర్‌ 31:తెలంగాణ రాష్ట్రం మరోసారి జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుకుంది. 2025 అక్టోబర్‌లో విడుదలైన నియతి ఆయోగ్ (NITI Aayog) తాజా నివేదిక ప్రకారం, 2014 నుండి 2023-24 వరకు దేశంలో సేవల రంగంలో అత్యధిక వృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణగా నిలిచింది.రాష్ట్ర స్థూల విలువ (GSVA)లో సేవల రంగం వాటా 9.6% పెరుగుదల నమోదు చేసింది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధికం. తెలంగాణ ఆర్థిక...