ఒత్తిడిలో తెలంగాణ యువత.. దేశంలోనే రెండో స్థానం!

ఒత్తిడిలో తెలంగాణ యువత.. దేశంలోనే రెండో స్థానం! జుట్టు రాలడానికి మానసిక ఒత్తిడే ప్రధాన కారణమన్న నిపుణులు. నిద్రలేమి, జీవక్రియ సమస్యలతో తీవ్రమవుతున్న ఆరోగ్య సమస్యలు. పరిష్కారం కోసం వచ్చేసరికే 55 శాతం మందిలో అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో జుట్టు రాలే సమస్య. ప్రముఖ హెల్త్ ప్లాట్‌ఫామ్ 'ట్రయా' సర్వేలో వెల్లడి. జనం వాయిస్, వెబ్ డెస్క్, అక్టోబర్ 4:తెలంగాణ యువత తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోంది. ముఖ్యంగా పురుషుల్లో జుట్టు రాలడానికి దారితీస్తున్న జీవనశైలి సంక్షోభంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో...