తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గ నూతన కమిటీ ఎన్నిక.జనం వాయిస్, చిలకలూరిపేట: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం చిలకలూరిపేట నియోజకవర్గం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు ఆదేశాల మేరకు, పల్నాడు జిల్లా చిలకలూరిపేట లోని మెట్రో ఉదయం కార్యాలయంలో ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. శ్రీను నాయక్ పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో జర్నలిస్టుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.నూతన కార్యవర్గ వివరాలు: 2026-27 సంవత్సరానికి గాను...