గోదావరిఖని లో ఘోరమైన సంఘటన.-దారి మైసమ్మలను కూల్చేసిన దుండగులు.
గోదావరిఖని లో ఘోరమైన సంఘటన.-దారి మైసమ్మలను కూల్చేసిన దుండగులు.జనం వాయిస్, గోదావరిఖని:గోదావరిఖని పట్టణంలో హిందువులను కించపర్చే విధంగా అవమానవియమైన సంఘటన జరిగింది.గోదావరిఖని 5 ఇంక్లైన్ నుండి చౌరస్తా ప్రధాన రోడ్లపై మరియు రోడ్డు డివైడర్ల మధ్యలో ఉన్న దారి మైసమ్మల కూల్చివేతలు స్థానికుల ఆగ్రహానికి కారణం అవుతున్నాయి.ఏకంగా పాత కాలం నాటి భక్తి స్థలాలుగా భావించే దారి మైసమ్మ విగ్రహాలను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేయడం స్థానికులను కలచివేసింది. తెలంగాణలో ప్రతి చెట్టుకు పుట్టకు ఒక ప్రత్యేకత ఉంది. రాయినీ దేవుడిగా భావించే...