భక్తి కి భద్రత కరువు.–భయం పుట్టిస్తున్న దేవాలయాలు.

భక్తి కి భద్రత కరువు..- భయం పుట్టిస్తున్న దేవాలయాలు!- ప్రతీసారి అదే దృశ్యం.. బలైపోతున్న భక్తులు- దేవాలయాల్లో భద్రతా చర్యలు తప్పనిసరి జనం వాయిస్ వెబ్: దేవుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం దేశానికి శోచనీయ విషయం. నిన్న శ్రీకాకులం జిల్లా కాసిబుగ్గలోని వేంకటేశ్వర స్వామి దేవాలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట మళ్లీ ఒక చేదు సత్యాన్ని వెలుగులోకి తెచ్చింది — దేవాలయాల్లో భద్రతా ఏర్పాట్లు ఎంత నిర్లక్ష్యంగా జరుగుతున్నాయో ఇది మరోసారి రుజువు చేసింది. భక్తుల ఉత్సాహం, అధికారులు చూపిన నిర్లక్ష్యం కలిసి...