పదో తరగతి ఫలితాలు విడుదల…95.15 శాతం ఉత్తీర్ణత.
పదో తరగతి ఫలితాలు విడుదల… 95.15 శాతం ఉత్తీర్ణత.బాలికలే మరోసారి ఆధిపత్యం.ములుగు జిల్లాకు తొలి స్థానం.వాట్సాప్ ద్వారా ఫలితాల సౌకర్యం.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఫలితాలను సీనియర్ నేత కే కేశవరావు ప్రకటించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 94.07 శాతంతో...