పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల.
పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల.జూన్ 5 నుంచి అదనపు పరీక్షలు.రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ వివరాలు వెల్లడి.ఫీజు చెల్లింపుకు మే 14 వరకు అవకాశం.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 29: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఫెయిలైన విద్యార్థుల కోసం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌తో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 5వ తేదీ నుంచి ప్రారంభమై జూన్ 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రతి...