విరుగుడు లేని విషం.. ఆముదం గింజలతో ఉగ్రవాదుల కొత్త వ్యూహం.. దేశంలో విధ్వంసానికి ప్లాన్!
విరుగుడు లేని విషం.. ఆముదం గింజలతో ఉగ్రవాదుల కొత్త వ్యూహం.. దేశంలో విధ్వంసానికి ప్లాన్!ఆముదం గింజల నుంచి ప్రాణాంతకమైన రెసిన్ విషం తయారీరెండు ఉప్పు రవ్వలంత పరిమాణంతోనే మనిషిని చంపగలదుఈ విషానికి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి విరుగుడు లేదుశరీరంలోకి వెళ్తే 36 నుంచి 72 గంటల్లో మరణం ఆముదం గింజలు ఆన్‌లైన్‌లోనూ సులభంగా దొరకడంపై ఆందోళన జనంవాయిస్, డెస్క్: దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కొత్త, అత్యంత ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కేవలం రెండు ఉప్పు రవ్వలంత పరిమాణంతో మనిషి ప్రాణాలను తీయగల 'రెసిన్'...