తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత.

తెలంగాణలో టెట్‌ ఫలితాలు విడుదల.. 70.07 శాతం ఉత్తీర్ణత.టీజీటెట్‌ ఇన్‌-సర్వీస్‌-2026 ఫలితాలు విడుదల.22,477 మందిలో 15,749 మంది అర్హత.పేపర్‌-1లో 68.76 శాతం మంది పాస్‌.గణితం, సైన్స్‌లో 73.60 శాతం ఉత్తీర్ణత.సోషల్‌ స్టడీస్‌లో 67 శాతం మంది అర్హత.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 26:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ, ఎయిడెడ్‌, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేస్తున్న ఇన్‌-సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించిన టీజీటెట్‌-ఇన్‌సర్వీస్‌ టీచర్స్‌-2026 ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌, టీజీటెట్‌ ఛైర్‌పర్సన్‌ శనివారం ఫలితాలను విడుదల చేశారు. జులై 21న విడుదలైన నోటిఫికేషన్‌...