రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు.!

రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా తెలంగాణకు 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు.!జనం వాయిస్, హైదరాబాద్:డిసెంబర్ 10: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రూ"5,75,000 వేల కోట్ల విలువైన పెట్టు బడులకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఐటి, డేటా సెంటర్లు, పర్యా టకం, వంటి కీలక రంగంలో ఈ పెట్టుబడులు రానున్నా యి, తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యు మెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆవిష్కరించారు.సమ్మిళత, సుస్థిర అభివృద్ధి తో పాటు ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు, సామర్థ్యాలకు...