తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన బోణి.నేరేడుచర్ల 14వ వార్డులో విజయం.యువత మద్దతుతో గెలుపు.తెలంగాణలో బలపడే దిశగా సంకేతం.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. రాష్ట్రంలో విస్తృతంగా పోటీ చేసిన జనసేనకు ఈ గెలుపు శుభారంభంగా భావిస్తున్నారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా, స్థానిక నాయకత్వం మరియు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి...