తెలంగాణలో టీజీ20 లీగ్ సందడి.
తెలంగాణలో టీజీ20 లీగ్ సందడి.జనం వాయిస్, హైదరాబాద్, మే 24: దేశవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్స్ ఉత్కంఠ రేపుతున్న వేళ తెలంగాణ క్రికెట్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసేందుకు ఐపీఎల్ తరహాలోనే ‘టీజీ20 లీగ్’ నిర్వహణకు సిద్ధమైంది.ఈ ప్రతిష్టాత్మక లీగ్‌లో తెలంగాణకు చెందిన 8 ప్రాంతీయ జట్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల పేర్లతో జట్లు బరిలోకి దిగనున్నాయి. టోర్నీ జూన్ 20న...