వెంకటేశ్‌తో గ్యాప్‌కు అదే కారణం.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన రోజా!

వెంకటేశ్‌తో గ్యాప్‌కు అదే కారణం.. ఇన్నాళ్లకు అసలు విషయం చెప్పిన రోజా! 'పోకిరి రాజా' సినిమా సమయంలో వెంకటేశ్‌తో గ్యాప్ ఏర్పడిందన్న‌ రోజా. కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ‘రాజా’ సినిమా కోల్పోయానని వెల్లడి. యూనిట్ సభ్యులు తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చని అనుమానం. మంత్రి అయ్యాక కలిస్తే ‘యు డిజర్వ్ ఇట్’ అని వెంకీ అభినందించారని వెల్లడి. జనం వాయిస్, సినిమా, సెప్టెంబర్ 20: ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత రాజకీయ నాయకురాలు రోజా.. విక్టరీ వెంకటేశ్‌తో తనకున్న ప్రొఫెషనల్ గ్యాప్‌పై తొలిసారిగా ఆసక్తికర...