99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
99 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష. -99 రోజుల కార్యక్రమం పై పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్.జనం వాయిస్, పెద్దపల్లి, మార్చి 06:99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల కార్యక్రమం అమలు పై నిర్వహించిన సన్నాహక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నూతనంగా...