లడఖ్‌లో యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ సాహసం.

లడఖ్‌లో యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ సాహసం.ఎవరూ అడుగుపెట్టని 6,037 మీటర్ల కన్య శిఖరాన్ని జయించిన యశ్వంత్.మౌంట్ వినోద్ కుమార్ చామ’గా నామకరణ ప్రతిపాదన.మరిపెడ (జూన్ 05)జనం వాయిస్:"హర్ శిఖర్ పర్ తిరంగా" జాతీయ మిషన్‌లో భాగంగా తెలంగాణకు చెందిన యువ పర్వతారోహకుడు భుక్య యశ్వంత్ లడఖ్‌లోని మారుమూల కోర్జోక్ పర్వత శ్రేణిలో సాహసోపేత యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు.పేరు పెట్టని,ఎవరూ హక్కు కోరని ఒక కన్య శిఖరంతో సహా,6,000 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న రెండు శిఖరాలను యశ్వంత్ అధిరోహించాడు. ఈ...