పూజా హెగ్దేకే సవాల్ విసిరిన బుడతడు.
పూజా హెగ్దేకే సవాల్ విసిరిన బుడతడు. - ‘మౌనికా’ డ్యాన్స్‌తో నెట్టింట రచ్చ!!జనం వాయిస్, సినిమా: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ట్రెండ్ అవుతుందో చెప్పడం కష్టమే. అలాంటి కోవలోకి తాజాగా మరో సరదా వీడియో చేరింది. బుట్టబొమ్మ పూజా హెగ్దే నటించిన ‘కూలీ’ సినిమాలోని హిట్ సాంగ్ ‘మౌనికా’కు ఓ చిన్నారి వేసిన స్టెప్పులు ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. పూజా హెగ్దేకు ఏమాత్రం తగ్గకుండా స్టేజ్‌పై దూకుడుగా డ్యాన్స్ చేస్తూ ఆ బుడతడు చూపించిన ఎనర్జీ చూసి నెటిజన్లు ఫిదా...