పండుగల వేళ పేదలపై ధరల భారం తగ్గించాలి.

పండుగల వేళ పేదలపై ధరల భారం తగ్గించాలి. బతుకమ్మ, దసరా సందర్భంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలి. చౌక ధరల దుకాణాల ద్వారా ప్రత్యేక పండుగ కిట్లు పంపిణీ చేయాలి. ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలు తగ్గించి ప్రయాణికులకు ఊరట కల్పించాలి. డెమొక్రటిక్ సీనియర్ సిటీజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తోట రంగయ్య, ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణు మాధవ్ డిమాండ్. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 11:తెలంగాణలో బతుకమ్మ, దసరా పండుగల వేళ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి...