janamvoice.com
Newspaper Banner
Date of Publish : 08 April 2026, 5:13 pm Digital Edition : JANAM VOICE

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న పదవుల పంజరం.

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న పదవుల పంజరం.

జనం వాయిస్, మెదక్, ఏప్రిల్ 08:

మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం బీసీల అభ్యున్నతి లక్ష్యంగా తలపెట్టినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బోలోపరుస్తూ తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా మెదక్ జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన మండలం నార్సింగి మండలం. ఈ మండలంలో బీసీలను అణగదొక్కుతూ బీసీలకు వచ్చే వాటాను ఓసిలా ఖాతాలో జమ చేస్తున్నారని నార్సింగి మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయకులు మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి చెరువుతోనే కాంగ్రెస్ పార్టీ పదవుల పందెం నార్సింగి కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న సంగతి విధితమే కాగా  నార్సింగి మండల కాంగ్రెస్ లో ఒక వర్గం పెత్తనం నడుస్తుండడంతో ఆపద కాలంలో పార్టీకి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాల నాయకులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు నార్సింగ్ మండలంలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరిగిందని తాము ఇన్ని రోజులు పార్టీ కోసం పనిచేసిన కాంగ్రెస్ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన సామాజిక వర్గం నాయకులకు మాత్రమే పెద్దపీట వేస్తున్నారని ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే ఒక మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బీసీలకు ఇస్తామని చెప్పినా ఆ దిశగా అడుగులు పడడం లేదు అలాగే జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పదవి కూడా అదే వర్గం కేటాయించడంతో పార్టీలో కలకలం వేపుతుంది కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి కోసం ఆరుగురు పోటీపడుతుండగా మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనంపల్లి. చెరుకు శ్రీనివాసరెడ్డి మనిషిని అని ప్రచారం చేసి గెలిచిన రెడ్డి వర్గానికి చెందిన ప్రజా ఇతనికి పద్ధతిగా నిలబడిన ప్రముఖ నాయకున్ని చివరి నిమిషం వరకు నచ్చచెప్పిన నామినేషన్  ప్రతినిధి స్వయంగా ఈ ఇరువురు  నేతలు బలహీన వర్గాల నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి కార్యక్రమంలో కనిపించడం లేదని కాంగ్రెస్ మండల అధ్యక్షలకు కేటాయించకపోతే బడుగు బలహీన వర్గాల నాయకులు కాంగ్రెస్కు దూరమయ్యే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అభిమానులు ఆవేదనకు గురిచేస్తుంది కాంగ్రెస్ అభిమానులు వేధిస్తున్నారు అని కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా మండలంలో సమానంగా ప్రాతినిధ్యం ఉన్న మైనంపల్లి దృష్టి సాధించి బీసీలకు న్యాయం చేయాలని పలువురు కాంగ్రెస్ అభిమానులు కోరుకుంటున్నారు ఇకనైనా మైనంపల్లి హనుమంతరావు ఈ మండలం పై ప్రత్యేక దృష్టి సాధిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.