మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న పదవుల పంజరం.

మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న పదవుల పంజరం. జనం వాయిస్, మెదక్, ఏప్రిల్ 08: మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం బీసీల అభ్యున్నతి లక్ష్యంగా తలపెట్టినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బోలోపరుస్తూ తెలంగాణలోని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకుల ను అణగదొక్కే ప్రయత్నంలో భాగంగా మెదక్ జిల్లాలోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన మండలం నార్సింగి మండలం. ఈ మండలంలో బీసీలను అణగదొక్కుతూ...