janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 10:05 am Digital Edition : JANAM VOICE

తెలంగాణ TET దరఖాస్తులకు ఈ నెల 30 వరకే ఛాన్స్.

తెలంగాణ TET దరఖాస్తులకు ఈ నెల 30 వరకే ఛాన్స్.

జనం వాయిస్, వెబ్ డెస్క్:

తెలంగాణ TET దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 30వ తేదీతో ముగియనుంది. దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులకు ఒక్క పేపర్‌కు రూ.750, రెండు పేపర్లకు రూ.1000 చెల్లించాలి. SC/ST/PWD అభ్యర్థులకు ఒక్క పేపర్‌కు రూ.700, రెండు పేపర్లకు రూ.950 పే చేయాలి. జూన్ 9 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. జూన్ 15 నుంచి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. https://tgtet.aptonline.in/ వెబ్‌సైట్‌లో అప్లయ్ చేసుకోవచ్చు.