ఆదిలాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించిన ముఖ్యమంత్రి.

ఆదిలాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక ప్రకటించిన ముఖ్యమంత్రి.- బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం.- నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, భారీ పారిశ్రామిక వాడ.- “పాలమూరుతో సమానంగా ఆదిలాబాద్ అభివృద్ధి”.జనం వాయిస్, నిర్మల్: తెలంగాణలో అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విస్తృత ప్రణాళికను ప్రకటించారు. బాసరలోని ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు, నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు, తాగు మరియు సాగునీటి అవసరాల కోసం తుమ్మిడిహెట్టి వద్ద చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో...