పందెం కోడి రెడీ..!-గోదావరి జిల్లాల్లో కోడి పందేలు షూరు..
పందెం కోడి రెడీ..!-గోదావరి జిల్లాల్లో కోడి పందేలు షూరు.. జనం వాయిస్, అమరావతి: భోగి మంటల సందడి కంటే ముందే గోదావరి జిల్లాలో పందెం కోళ్ళు రణ రంగానికి సై అంటున్నాయి, మును పెన్నడూ లేని విధంగా ఈసారి కోడి పందాల జోరు కొత్త పుంతలు తొక్కుతుం ది, గతంలో గ్రామీణ బరులకే పరిమితమైన ఈ క్రీడా ఇప్పుడు హైటెక్ హంగులు అందుకుంటుంది, పందాలను వీక్షించేందుకు ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా లైవ్ స్ట్రీమింగ్, ఇచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పశ్చిమగోదావరి,...