ఎదిగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్‌ పాలన.

ఎదిగే రాష్ట్రాన్ని వెనక్కిపడేసిన కాంగ్రెస్‌ పాలన.- ఆకాశమే హద్దుగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుగాలి.- మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. జనం వాయిస్, మంథని: పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం పదేళ్లలో ఎదిగిన రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలన వెనక్కిపడేసిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాజీ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నియోజకవర్గ కేంద్రమైన మంథని పట్టణంలోని రాజగృహాలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పతంగులు ఎగురవేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో సంక్రాంతి...