ముత్తారం తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం వేగవంతం చేయాలి.
ముత్తారం తహసిల్దార్ కార్యాలయ నిర్మాణం వేగవంతం చేయాలి.- కలెక్టర్ కోయ శ్రీ హర్ష.- జూన్ 2 నాటికి కార్యాలయం ప్రారంభం లక్ష్యం.- పాఠశాల అభివృద్ధి పనులు వేసవిలో పూర్తి చేయాలి.- ఫీల్డ్ స్థాయిలో పనుల పరిశీలన.జనం వాయిస్, ముత్తారం, ఏప్రిల్ 24: ముత్తారం మండలంలో నిర్మాణంలో ఉన్న నూతన తహసిల్దార్ కార్యాలయ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలో ఫీల్డ్ పర్యటన నిర్వహించిన ఆయన నిర్మాణ పనుల పురోగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా...