సర్వభ్రష్ట బీఆర్ఎస్‌.. తెలంగాణను సర్వనాశనం చేసింది: కవిత.

సర్వభ్రష్ట బీఆర్ఎస్‌.. తెలంగాణను సర్వనాశనం చేసింది: కవిత. - పద్ధతి, ప్రజాస్వామ్యం, నైతికత లేని పార్టీ. అధికారంలోనూ, ప్రతిపక్షంలోనూ ఘోర వైఫల్యం. అసెంబ్లీలో బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు. జనం వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్‌ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసిన సర్వభ్రష్ట రాజకీయ శక్తిగా మారిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మాట్లాడిన ఆమె, బీఆర్ఎస్‌కు పద్ధతి లేదని, ప్రజాస్వామ్య విలువలు లేవని, నైతికత పూర్తిగా క్షీణించిందని ఆరోపించారు. అవినీతినే ఎజెండాగా పెట్టుకుని పాలన సాగించిన పార్టీ బీఆర్ఎస్‌...