మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.

మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం.- పది రోజుల పాటు కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ. - కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన మంత్రి కొండా సురేఖ.జనం వాయిస్, హనుమకొండ, ఫిబ్రవరి 5: ఆసియా లోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు ప్రారంభమైంది. హుండీల లెక్కింపునకు దాదాపు పది రోజుల సమయం పట్టనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లకోసారి నిర్వహించే ఈ మహా జాతర గత నెల 28 నుంచి 31 వరకు వైభవంగా జరిగింది. జాతర సమయంలోనే కాకుండా ముందు,...