ఈర్ల సమ్మయ్యను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే.

ఈర్ల సమ్మయ్యను ఘనంగా సన్మానించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే. ఎఫ్ఆర్ఎస్ లో జిల్లా టాపర్ గా నిలిచినందుకు దక్కిన అరుదైన గౌరవం. ప్రశంసాపత్రం, జ్ఞాపిక, శాలువాతో ఈర్ల సమ్మయ్యకు ఘన సన్మానం. జనం వాయిస్, పెద్దపల్లి, మే 17: ఆన్ లైన్ ముఖ గుర్తింపు వ్యవస్థ ( ఎఫ్ఆర్ఎస్ - ఫెషియల్ రికాగ్నిషన్  సిస్టం) లో జిల్లా టాపర్ గా నిలిచినందుకు గాను పెద్దపల్లి జిల్లా, శ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను ఆదివారం ఉదయం పెద్దపల్లి జిల్లా...