సంతా.. మా ఊరి సంతా..!పశువుల సంత.. తైబజార్‌లో సౌకర్యాలు కరువు.
సంతా.. మా ఊరి సంతా..! పశువుల సంత.. తైబజార్‌లో సౌకర్యాలు కరువు. ఆదాయంపై ఉన్న శ్రద్ధ.. రైతులు, వ్యాపారులకు సౌకర్యాలపై లేదా?. సంత ఆదాయం అరకోట్లు.. సౌకర్యాలు మాత్రం ఎక్కడ?. చినుకు పడితే చిత్తడే.. సంతనా? చిన్న కుంటలా?. తాగునీరు.. మరుగుదొడ్లు కరువు.. మహిళల అవస్థలు. మూగజీవాల పరిస్థితి ఏమిటి..? అధికారుల పర్యవేక్షణ ఏది?. కురవి, సెప్టెంబర్ 14 (జనం వాయిస్) : ప్రజా కవి గోరేటి వెంకన్న పాడిన “సంతా మా ఊరు సంతా” పాటను తలపించేలా మహబూబాబాద్ జిల్లా కురవి మేజర్...