ఫేక్ కొడుకు.. సాధువుగా ఎంట్రీ..!
ఫేక్ కొడుకు.. సాధువుగా ఎంట్రీ..! 24 ఏళ్ల తర్వాత ‘నాన్నా’ అంటూ డ్రామా.. 8 ఎకరాల పొలం కోసం టార్గెట్..! రూ.40 లక్షలు టోకరాకు ప్లాన్.. డిఎన్ఏ టెస్ట్‌తో అసలు గుట్టు వెలుగులోకి..! ఇబ్రహీంపట్నంలో సంచలనం.. ఆస్తి కోసం కొడుకుగా నటించిన వ్యక్తి. జనం వాయిస్, రంగారెడ్డి, అక్టోబర్ 1: 24 ఏళ్లుగా కొడుకు కోసం ఎదురుచూస్తున్న ఆ తండ్రికి.. ఒక్కసారిగా తన కొడుకు కళ్లముందు కనిపించాడు. సాధువు వేషంలో ప్రత్యక్షమైన వ్యక్తిని ‘నీ కొడుకే’ అంటూ పరిచయం చేయడంతో ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. కానీ...