ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగింపు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు రేపటితో ముగింపు.జనం వాయిస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపులకు రేపటితో గడువు ముగియనుంది. రూ. 3,000 ఆలస్య రుసుముతో మే 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఈ పొడిగింపు ఫస్ట్, సెకండ్ రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా వర్తిస్తుంది. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 13 నుంచి మే 21 వరకు, ప్రాక్టికల్ పరీక్షలు...