తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సందడి షురూ!
తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ సందడి షురూ! రేపటి నుంచి ఆటపాటలతో ఆడబిడ్డల సంబురం. పూల పండుగకు పల్లెలు ముస్తాబు. జనం వాయిస్, తెలంగాణ, అక్టోబర్ 9:ఏ ఊరి చూసినా పూల పరిమళం.. ఏ ఇంటి చూసినా పండుగ కళ.. ఎటు చూసినా ఆడబిడ్డల సందడి.. ఇదే తెలంగాణ పల్లెల్లో బతుకమ్మ పండుగ ప్రత్యేకత. ఏటా వచ్చేటి ఈ పూల పండుగ కోసం పల్లె జనం ఎంతో ఆప్యాయంగా ఎదురుచూస్తుంటరు. రేపటి నుంచి బతుకమ్మ వేడుకలు షురూ కానుండటంతో తెలంగాణ పల్లెలన్నీ పండుగ శోభను సంతరించుకుంటున్నాయి.పొద్దున్నే...