నేటి నుంచి తెలంగాణలో ఆషాడ మాస బోనాల సందడి..!
నేటి నుంచి తెలంగాణలో ఆషాడ మాస బోనాల సందడి..! జనం వాయిస్, హైదరాబాద్, జూలై 16: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ మాస బోనా ల మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభ మయ్యాయి, రాష్ట్ర సాంస్కృతిక వైభవా నికి ఆధ్యాత్మిక, విశ్వాసానికి అద్దం పట్టే ఈ వేడుకల ప్రారంభం సందర్భం గా నగర ప్రజలకు భక్తులకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో నిర్వహిం చే ఈ వేడుకలు గోల్కొండ కోటపై కొలువై...