పెద్దపల్లి జిల్లాలో ఇంటర్  మొదటి రోజు పరీక్ష ప్రశాంతం.

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్  మొదటి రోజు పరీక్ష ప్రశాంతం. -ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన. -ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు /ఉర్దూ/హిందీ పరీక్షకు (97%) మంది విద్యార్థులు హాజరు. జనం వాయిస్, పెద్దపల్లి, ఫిబ్రవరి-25: పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం  పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి రోజు ఇంటర్ మొదటి సంవత్సరం తెలుగు,  హిందీ, ఉర్దూ  భాష పరీక్షలు జరిగాయని,  ఈ  పరీక్షకు (5419) మంది హాజరు కావాల్సి...