మ్యాం (గో) మెరుపు….దగా..!!

మ్యాం (గో) మెరుపు....దగా..!!చూస్తే పసిడి వర్ణం...లోన ఘోర విషం! కార్బైడ్ వేడి మాయకు పసుపు పచ్చని ఆకర్షణం.. కృత్రిమ మామిడి.. ఆరోగ్యానికి డేంజర్!! ఇదీ మ్యాంగో కల్తీ...ఒక సిత్రం రీల్!!బహిరంగ మార్కెట్లలో క్రయవిక్రయాలు.. జనం వాయిస్, డెస్క్, ఫణి కుమార్ సీనియర్ జర్నలిస్ట్:చూస్తే పసిడి వర్ణం...లోన మాత్రం ఘోర విషం!.. చెట్టు తొడిమ నుండి రాలకముందే...కృత్రిమ రసాయనాలతో పండిన పండు.. మామిడి తీపి వశం అయింది..మాయమై,కార్బైడ్ వేడి మాయకు పసుపు పచ్చని ఆకర్షణీయమైన రంగు...కానీ, ప్రాణాలకు తెచ్చే తీవ్ర భంగం.. సహజ ఎండలో మాగితేనే...