శాంతిభద్రతలపై ప్రభుత్వం విఫలం.

శాంతిభద్రతలపై ప్రభుత్వం విఫలం.- షాబాద్ ఘటనపై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు.- పోక్సో కేసుల నియంత్రణపై ప్రశ్నలు.- నిందితుడిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్.జనం వాయిస్, హైదరాబాద్, జూలై 11: షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఘటనపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, పోక్సో కేసుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి సమయంలో షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన...