స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం.

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం.వారం రోజుల్లో ప్రారంభం.ప్లాస్టిక్ స్మార్ట్ కార్డుల జారీ.ఈ-కేవైసీ తప్పనిసరి.మూడు నెలల బియ్యం ఒకేసారి.జనం వాయిస్, హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు కార్డుల స్థానంలో పీవీసీ ప్లాస్టిక్ స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. వారం రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టగా, హైదరాబాద్‌లో జరిగే ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి...