ప్రభుత్వాన్ని మెల్కొల్పి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండాలే.!

ప్రభుత్వాన్ని మెల్కొల్పి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండాలే.!- వ్యక్తిగతం కంటే యూనియన్‌గా ఉంటేనే ప్రయోజనం.- ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రెస్‌క్లబ్‌కు నావంతు సహకారం అందిస్తా.- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌. జనం వాయిస్, మంథని: ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియా ప్రభుత్వాన్ని మేల్కొల్పి ప్రజల కష్టాలు తీర్చడంలో ముందుండాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని డివిజన్‌ కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన ఎలక్ట్రానిక్‌ మీడియా డివిజన్‌ ప్రెస్‌క్లబ్‌ను ఆయన సందర్శించి నూతన కమిటిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతం...