విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యం.- రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.- మంథనిలో టి ఫైబర్ సమ్మర్ క్యాంపును పరిశీలించిన మంత్రి.జనం వాయిస్, మంథని, మే 01:విద్యార్థులకు ఆదునాతనమైన సాంకేతికపరమైన విద్యను అందజేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని, సూపర్ సమ్మర్ సమ్మర్ క్యాంపులను టీ ఫైబర్ ద్వారా ప్రభుత్వం పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథని లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీ...