ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పని తీరు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పని తీరు. - పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.- అర్హత ఉన్న చివరి లబ్దిదారుడి వరకు సంక్షేమ పథకాల అమలు.- 24 వేల 603 నూతన రేషన్ కార్డులు జారీ.- సన్న వడ్లు పండించిన 1.3 లక్షల రైతులకు 137 కోట్ల 81 లక్షల బోనస్ జమ.- 26 కోట్ల 31 లక్షల సబ్సిడితో 9 లక్షల 21 వేల గ్రాస్ సిలిండర్ లు సరఫరా.- 111 కోట్ల 54 లక్షల ఖర్చుతో  లక్షా 34...