జనసేన నాయకుల మానవతా దృక్పథం.

జనసేన నాయకుల మానవతా దృక్పథం.- హత్యకు గురైన జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం. - రూ. లక్ష చెక్కుల పంపిణీ. - నాగబాబు సమక్షంలో ఉపాధి భరోసా. - జనసేనలో సేవా సంస్కృతి స్పష్టం.జనం వాయిస్, ఎచ్చెర్ల: ఎచ్చెర్లలో హత్యకు గురైన జనసైనికుడు పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి జనసేన నాయకులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ విశ్వక్ సేన్ రూ.50 వేలు చొప్పున మొత్తం...