భార్యా భర్తల గలీజ్ దందా..!
భార్యా భర్తల గలీజ్ దందా..! జనం వాయిస్, మంచిర్యాల:100 మందికి పైగా పురుషులతో శృంగారం చేసి బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసిన దంపతులు.సామాజిక మాధ్యమాల్లో పురుషులకు వల వేసి వశపర్చుకుంటున్న భార్య.. అనంతరం శృంగార చేసి వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్న దంపతులు.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల ఓ వ్యక్తి కరీంనగర్‌లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు.తనకి మంచిర్యాలకు చెందిన మహిళ (29)తో వివాహమైంది.. వారికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. అయితే...