టెక్నాలజీ ఎఫెక్ట్.. 45 ఏళ్లనాటి దొంగను పట్టించిన 80s ఏఐ ట్రెండ్.
టెక్నాలజీ ఎఫెక్ట్.. 45 ఏళ్లనాటి దొంగను పట్టించిన 80s ఏఐ ట్రెండ్. సోషల్ మీడియాలోని ఏఐ ఫొటో ట్రెండ్‌తో పాత కేసు ఛేదన.45 ఏళ్ల క్రితం ఉజ్జయినిలో బంగారు నెక్లెస్ చోరీ.80ల ట్రెండ్ ఫొటోను పోస్ట్ చేయడంతో దొరికిపోయిన మహిళ.ఫొటో చూసి గుర్తుపట్టి పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు.విచారణలో నేరం అంగీకరించడంతో ముగిసిన కేసు. జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 15: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సరదా ట్రెండ్, ఏకంగా 45 ఏళ్ల నాటి చోరీ కేసును ఛేదించడానికి దోహదపడింది....