పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి.

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలి. ఆటో ట్రాలీని రాళ్లతో లాగి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన సిపిఐ నాయకులు. జనం వాయిస్, గోదావరిఖని, మే 16: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గోదావరిఖని చౌరస్తా వద్ద సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో శనివారం ఆటో ట్రాలీ ని తాళ్ళతో లాగి కేంద్ర ప్రభుత్వం పై నిరసన వ్యక్తం చేసిన సిపిఐ శ్రేణులు.. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కే.కనకరాజ్, సిపిఐ నగర కార్పొరేటర్ మార్కపూరి...