ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే!

ఆర్టీసీ, మెట్రో ఉమ్మడి పాస్ వచ్చేసింది.. రోజువారీ, నెలవారీ ధరలివే! హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్ల కోసం ఉమ్మడి పాస్ ప్రారంభం. రోజువారీ పాస్ ధర రూ.400, నెలవారీ పాస్ ధర రూ.8,500గా నిర్ణయం. 'మీ టికెట్' యాప్ ద్వారా డిజిటల్ పాసులు, ఓపెన్ టికెటింగ్ సౌకర్యం. ప్రయాణికులే నేరుగా టికెట్ కొనుగోలు చేసేలా కొత్త విధానం. రెండు రవాణా సేవలకు వేర్వేరు టికెట్ల ఇబ్బందులకు ముగింపు. జనం వాయిస్, హైదరాబాద్, అక్టోబర్ 2: హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా...