విహారయాత్ర ఆనందం క్షణాల్లో విషాదం.
విహారయాత్ర ఆనందం క్షణాల్లో విషాదం.- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా. - పలువురు విద్యార్థులకు గాయాలు.జనం వాయిస్, శంషాబాద్, డిసెంబర్ 25: విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల ఆనందం ఒక్కసారిగా విషాదంగా మారింది. ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ప్రయాణిస్తున్న స్కూల్ బస్సు ప్రమాదానికి గురవడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఓ స్కూల్‌కు చెందిన సుమారు 60 మంది విద్యార్థులు జలవిహార్కు విహారయాత్రకు బయలుదేరారు. ప్రయాణంలో భాగంగా...