ఆడబిడ్డ ఇంటి మహాలక్ష్మి.. వారి భవిష్యత్తుకు అండగా ఉంటాను – చిలువేరు సమ్మయ్య గౌడ్.

ఆడబిడ్డ ఇంటి మహాలక్ష్మి.. వారి భవిష్యత్తుకు అండగా ఉంటాను – చిలువేరు సమ్మయ్య గౌడ్.ఆడబిడ్డలు భారమేమీ కాదు.. భవిష్యత్తుకు బంగారు బాటలు. గోపా డివిజన్ అధ్యక్షులు  సమ్మయ్య గౌడ్. జనం వాయిస్, కేసముద్రం, జూన్ 05: ఉప్పరపల్లి గ్రామం నాలుగో వార్డ్ మెంబర్  మంద ప్రవీణ్ & శ్రావణి దంపతులకు మహబూబాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండవ కాన్పులో ఆడబిడ్డ జన్మించిన సందర్భంగా ప్రముఖ సామాజిక సేవకుడు చిలువేరు సమ్మయ్య గౌడ్ ఆసుపత్రికి వెళ్లి తల్లిబిడ్డలను పరామర్శించారు. ఈ సందర్భంగా తల్లి, శిశువు ఆరోగ్య...