మహనీయుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.
మహనీయుల జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.– డా. మార్షల్ దుర్గం నగేష్.జనం వాయిస్, ఎన్టీపీసీ, డిసెంబర్ 22: మహాత్మా జ్యోతిరావు ఫులే, రాజర్షి షాహూ మహారాజ్, డా. బి.ఆర్. అంబేడ్కర్‌ల భావజాలాన్ని ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఫులే–షాహూ–అంబేడ్కర్ గాపక్ మహోత్సవాన్ని (మహనీయుల జాతర) విజయవంతం చేయాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ పిలుపునిచ్చారు.డిసెంబర్ 24, 25 తేదీల్లో మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా సిరొంచాలో జరగనున్న ఈ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావాలని...