తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా.

తలకిందులుగా ఎగిరిన జాతీయ జెండా.చౌదరిగుడా గ్రామపంచాయతీలో సర్పంచ్ నిర్లక్ష్యం.గ్రామ సర్పంచ్ నిర్లక్ష్యంపై స్థానికుల తీవ్ర ఆగ్రహం.షాద్ నగర్, జూన్ 02, జనం వాయిస్:జిల్లేడు చౌదరిగూడా గ్రామ పంచాయతీ కార్యాలయం వేదికగా ఓ ఘోర తప్పిదం చోటుచేసుకుంది. జాతీయ జెండాను గౌరవించాల్సిన అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని చౌదరి గూడ గ్రామపంచాయతీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాతీయ జెండాను తలకిందులుగా ఆకుపచ్చ రంగు పైకి, కాషాయ రంగు కిందికి వచ్చేలా తాడుకు...